తిరుపతి అర్బన్ జిల్లా వ్యాప్తంగా భారీ కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపధ్యంలో ఎలాంటి సంఘటలను చోటో చేసుకోకుండా ముందస్తు భద్రతా, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు పోలీస్ అధికారులకు సూచనలు చేసారు.
Source : Tirupati Urban Police