కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు పోలీసు కళ్యాణ మండపం సందర్శించి త్వరితగతిన నవీకరణ పనులు పూర్తి కావాలని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

By

Krishna District Police : శిధిలావస్థలో ఉన్న పోలీసు కళ్యాణ మండపాన్ని ఆధునిక రించే చర్యల్లో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు పోలీసు కళ్యాణ మండపం సందర్శించి త్వరితగతిన నవీకరణ పనులు పూర్తి కావాలని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

Leave a Comment

Your email address will not be published.

You may also like