ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ లోనే పరిహారం అందిస్తోన్న జగనన్న ప్రభుత్వం.

By


నేడే రైతన్నల ఖాతాల్లో పంట నష్ట పరిహారం జమ. గులాబ్ సైక్లోన్ కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ. 22 కోట్లు పరిహారం. ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ లోనే పరిహారం అందిస్తోన్న జగనన్న ప్రభుత్వం.

Leave a Comment

Your email address will not be published.

You may also like