జగన్ రెడ్డి సారు సొంత ఊరికే రోడ్డు సరిగా వేసుకోలేకపోతున్నాడు.

By

చంద్రబాబుగారి హయాంలో పులివెందులకు నీళ్ళు తెప్పించడం జరిగింది. అలాంటిది జగన్ రెడ్డి సారు సొంత ఊరికే రోడ్డు సరిగా వేసుకోలేకపోతున్నాడు. ఇక ఈ సారు మూడు రాజధానులు కడతారంట! జమ్మలమడుగు – పులివెందుల – కదిరి హైవే దుస్థితి ఇది.


Source : TDP Official

Leave a Comment

Your email address will not be published.

You may also like