రాయికల్ మండలం అయోధ్య గ్రామం లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే

By

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం అయోధ్య గ్రామం లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్
గారు మరియు జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు.

Leave a Comment

Your email address will not be published.

You may also like