ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ సమీక్షా సమావేశం
మునుగోడుతో సహా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
పురపాలక, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్, విద్యుత్, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనులపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Source : TRS Party
Related News:
भाजपा का मतलब भ्रष्टाचार
బండి సంజయ్ పై బీజేపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం
पैगंबर मोहम्मद पर भड़काऊ बयान देने के आरोपी BJP विधायक Raja Singh गिरफ्तार
Pooja Hegde Messy Ponytails are forever gonna be my go to Swimtime
గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్న గుట్కా దందాలపై గురి పెట్టిన ప్రకాశం Police
Victory Venkatesh Attended Aali daughter wedding last night