Kadapa : ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్ లు, 14 టన్నుల ఇసుక స్వాధీనం,4గురు అరెస్టు,4 కేసులు నమోదు.

By

ఇసుక అక్రమరవాణా,అక్రమమద్యం,నిషేధిత గుట్కా,జూదంపై కొనసాగుతున్న మెరుపు దాడులు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్ లు, 14 టన్నుల ఇసుక స్వాధీనం,4గురు అరెస్టు,4 కేసులు నమోదు. అక్రమమద్యం,జూదం,నిషేధిత గుట్కాలకు సంబందించిన సమాచారాన్ని Dial 100 కు అందించాలని జిల్లా ఎస్పి సూచించారు.

Leave a Comment

Your email address will not be published.

You may also like