పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పోలీస్,హోమ్ గార్డ్స్,పదవీ విరమణ చేసిన సిబ్బందికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు ఉచిత

పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పోలీస్,హోమ్ గార్డ్స్,పదవీ విరమణ చేసిన సిబ్బందికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు ఉచిత మెగా మెడికల్ క్యాంపును,సిబ్బంది రక్తదాన శిబిరం ప్రారంభించిన కడప జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పి అన్బురాజన్ ఐపిఎస్ గారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలి. ప్రజా క్షేత్రంలో నిత్యం ప్రజల సేవకే అంకితమైన పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని,ఆరోగ్యమే మహాభాగ్యమని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *