Kurnool : నాటు సారా బట్టీల పై విస్తృత దాడులు…

By

Kurnool Police : నాటు సారా బట్టీల పై విస్తృత దాడులు…
దేవనకొండ మండలం గుండ్ల కొండ గ్రామ పరిధిలోని కొండలలో మరియు పంట పొలాల్లో ఉన్న నాటు సారా బట్టీలను దేవనకొండ పోలీసులు ధ్వంసం చేశారు. 1,000 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు.

Leave a Comment

Your email address will not be published.

You may also like