కర్నూల్ అంతరాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద బుధవారం తెల్లవారు జామున భారీగా తెలంగాణ మద్యం ను కర్నూల్ సెబ్ , లోకల్ పోలీసులు కలిసి పట్టుకున్నారు

By

కర్నూల్ అంతరాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద బుధవారం తెల్లవారు జామున భారీగా తెలంగాణ మద్యం ను కర్నూల్ సెబ్ , లోకల్ పోలీసులు కలిసి పట్టుకున్నారు, మొత్తం 732 మద్యం బాటిళ్లు, రెండు వాహనాలను కర్నూలు సెబ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

Leave a Comment

Your email address will not be published.

You may also like