Kadapa Police : సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాం.అసత్యాలు షేర్ చేసినా లేదా పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు

Kadapa Police : నిజామాబాద్ లో ఇద్దరు వ్యక్తులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన విషయమై సోషల్ మీడియాలో అవాస్తవాలు,వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాం.అసత్యాలు షేర్ చేసినా లేదా పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *