ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు – మంత్రి కొప్పుల

ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు – మంత్రి కొప్పుల
ధర్మపురి మండలం గోదావరి లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు 2 లక్షల చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్బంగా మంత్రి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కుల వృత్తులు అంతరించకుండా కాపాడేందుకు సీఎం కేసీఆర్ గారు సబ్సిడీ పై అనేక పథకాలను అమలు చేస్తున్నారని తేలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు, ఇతర సామాగ్రిని సబ్సిడీ పై అందజేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సొసైటీలను ఏర్పాటు చేసి నూతన భవనాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో సొసైటీల్లో ఉన్న మత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని అన్నారు.
Source : Koppula Eshwar

1 thought on “ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు – మంత్రి కొప్పుల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *