ఈరోజు తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా

By

ఈరోజు తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్న ” రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనాబ్ ఎస్.బి.అంజాద్ బాషా గారు , ప్రభుత్వ సలహాదరుడు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఈరోజు వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ హఫీజ్ ఖాన్ గారు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు
మరియు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Leave a Comment

Your email address will not be published.

You may also like