ప్రమాదకర స్థితిలో మిట్టపల్లి బ్రిడ్జ్

By

పోలీసువారి హెచ్చరిక ప్రమాదకర స్థితిలో మిట్టపల్లి బ్రిడ్జ్ కదిరి-హిందూపురం రోడ్డు మార్గంలో మిట్టపల్లి గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జ్ కు రంధ్రం ఏర్పడి ప్రమాదకర స్థితిలో ఉంది ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మిట్టపల్లి వద్దగల బ్రిడ్జ్ బాగా దెబ్బతిని ప్రమాదకర స్థితికి చేరుకున్నది, కావున వాహనాల రాకపోకలకు అనుమతి లేదు. ప్రజలు దీనిని గమనించగలరు.

Source : Anantapur Police

Leave a Comment

Your email address will not be published.

You may also like