సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శ్రీ ఆర్. రమేష్ యాదవ్ గారు

21.12.2022 బుధవారం
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శ్రీ ఆర్. రమేష్ యాదవ్ గారు….
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారులు….
ఈరోజు వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఎమ్మెల్సీ గారి కార్యాలయంలో దాదాపు 20 మంది వైద్యానికి అయిన ఖర్చులకు ప్రభుత్వం సీఎం సహాయనిది నుండి మంజూరు చేసిన సుమారు 42 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శ్రీ ఆర్. రమేష్ యాదవ్ గారు …
ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రజలకు అయ్యే ఖర్చులను అన్నీ ప్రభుత్వమే భరిస్తోందని, పేద ప్రజల వైద్యానికి పెద్ద పీట వేస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ ఆయిల్ మిల్ ఖాజా గారు, ఐదవ వార్డు కౌన్సిలర్ శ్రీ వంగనూరు మురళీధర్ రెడ్డి గారు, 22వ వార్డు కౌన్సిలర్ శ్రీ మహమ్మద్ గౌస్ గారు, 19వ వార్డు కౌన్సిలర్ శ్రీ మునీర్ గారు, పొట్టు లక్ష్మి రెడ్డి గారు, వెల్లాల భాస్కర్ గారు, ఎమ్మెల్సీ గారి సోదరుడు శ్రీ ఆర్. ప్రసాద్ గారు, శ్రీ దుగ్గిరెడ్డి రఘునాథరెడ్డి గారు, కల్లూరు ప్రసాద్ రెడ్డి గారు, బద్వేలు శ్రీనివాసులు రెడ్డి గారు, గంటసాల శ్రీనివాసులు గారు, కింగ్ బాషా, లిబర్టీ గైబుసా, ఆసిఫ్, ఖదీర్, ప్రశాంత్, ప్రేమ్, రెడ్డయ్య, చంద్ర, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *