GDP ని పెంచలేక మోడీ- జగన్ ఇద్దరూ కలసి ఈ Gas, Diesel, Petrol (GDP) మాత్రం బాగా పెంచేస్తున్నారు.

By

GDP ని పెంచలేక మోడీ జగన్ ఇద్దరూ కలసి ఈ Gas,Diesel,Petrol (GDP) మాత్రం బాగా పెంచేస్తున్నారు. సామాన్యుడి బతుకును ఛిద్రం చేస్తున్నారు. వీళ్లకు పేదవాడి పై ఏ మాత్రం కనికకరం లేదని జనానికి బాగా అర్థం అయ్యింది.పెట్రోల్ 200/- పెంచేవరకు నిద్రపొరను కుంటా?

Leave a Comment

Your email address will not be published.

You may also like