కడప..జమ్మలమడుగు
ముద్దనూరు ..జమ్మలమడుగు రాకపోకలు బంద్..
మైలవరం నుంచి పెన్నానదికి 6 000 క్యూసెక్కుల నీరు విడుదల..
నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో పెన్న అప్రోచ్ రోడ్డును 15 అడుగుల వరకు తీసివేసిన అధికారులు..
గత ఏడాది నుంచి వర్షాలు వచ్చిన ప్రతిసారి పెన్నా పరివాహక ప్రజలు రాకపోకలు లేక నానా ఇబ్బందులు..
ఇప్పటికే మూడు సార్లు కొట్టుకుపోయిన పెన్నా అప్రోచ్ రోడ్డు..
ఏడాది దాటిన ఇంకా పూర్తికానీ పెన్నా బ్రిడ్జి..
పెన్నా పరివాహక ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ..
ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల గండికోటలకు భారీగా చేరుతున్న వరద నీరు..
గండికోట నుంచి మైలవరానికి 6 వేల క్యూసెక్కులు విడుదల
గండికోటలో 26.35 టీఎంసీల వాటర్ నిల్వ ఉంది..
మైలవరంలో 5.8 టీఎంసీల నీరు ఉంది.