మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం కవులూరు గ్రామం బాదుడే – బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నాను

మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం కవులూరు గ్రామం బాదుడే – బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నాను
ఈ సందర్భంగా మాట్లాడుతూ…
ప్రతిపక్షాల ప్రశ్నలపై ఎదురుదాడి మాని.. ప్రజల అవస్థలు తెలుసుకోవాలి
జగన్‌ సర్కార్‌పై నమ్మకం కోల్పోవడంతోనే పోలవరం విలీన గ్రామాల్లో ఆందోళన చేస్తున్నారు
జగన్ సర్కార్‌ నుంచి వరద బాధితులకు సాయం అందకపోవడంతోనే..తెలంగాణలో కలపాలని విలీన గ్రామాల ప్రజల ఆందోళన చేస్తున్నారు
పొరుగునే ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.10 వేలు ఇస్తోంది
జగన్‌ సర్కారు విలీన గ్రామాల్లో రూ.2 వేలు ఇస్తుంటే అక్కడి ప్రజలు తామీ రాష్ట్రంలో ఉండం.. తెలంగాణలో కలిసి పోతామంటున్నారంటే జగన్ రెడ్డి సిగ్గుపడాలి
అప్పులు చేయడం, పన్నుల బాదుడు, నిధులు మళ్లించడం తప్ప 37 నెలల్లో మీరు ఏం చేశారు?
వైసీపీ ప్రభుత్వం మాత్రం విపత్తుల సాయాన్ని అరకొరగా అందించి చేతులు దులుపుకుంటోంది
డబ్బులివ్వడానికి బటన్‌ నొక్కుతున్నానంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని.. అదే బటన్‌ నొక్కి ప్రజలు ఇంటికి పంపేస్తారు
Source :Devineni Uma Maheswara Rao

3 thoughts on “మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం కవులూరు గ్రామం బాదుడే – బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *