S.M Valli : జమ్మలమడుగు డిపో లో జరిగిన C.C.S ఎన్నికల్లో N.M.U.A అభ్యర్థి K. కాంతయ్య గారు గెలుపొందిన అనంతరం

By

S.M Valli : జమ్మలమడుగు డిపో లో జరిగిన C.C.S ఎన్నికల్లో N.M.U.A అభ్యర్థి K. కాంతయ్య గారు గెలుపొందిన అనంతరం జమ్మలమడుగు డిపో గ్యారేజ్ కమిటీ కడపలోని N.M.U.A ఆఫీస్ నందు రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పి.వి. శివారెడ్డి గారిని కడప రీజినల్ సెక్రటరీ పి. సుధాకర్ గారిని కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది.




Leave a Comment

Your email address will not be published.

You may also like