దేశంలో 10 లక్షల మంది యువతకు ఉపాధి | Somu Veerraju BJP

దేశంలో 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా నేడు దేశవ్యాప్తంగా ఉద్యోగాలు పొందిన 70 వేల మందికి నియామక పత్రాలు అందిస్తూ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన “రోజ్ గార్ మేళా” కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ ఎల్.మురుగన్ గారితో పాటుగా విజయవాడలో పాల్గొన్నాను.
: Somu Veerraju BJP State President – Andhra pradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *