నాటా తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ఆహ్వనించిన నాటా ప్రెసిడెంట్, సభ్యులు

నాటా తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ఆహ్వనించిన నాటా ప్రెసిడెంట్, సభ్యులు
2023 జూన్‌ 30 – జులై 02 వరకు డాలస్‌లోని డాలస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నాటా తెలుగు మహాసభలు
సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వనించిన నాటా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి కొరసపాటి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్‌ రెడ్డి భీమిరెడ్డి, నాటా సభ్యులు.

1 thought on “నాటా తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను ఆహ్వనించిన నాటా ప్రెసిడెంట్, సభ్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *