Nellore Police : నిషేధిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం

By

నిషేధిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని జిల్లా యస్.పి.శ్రీ విజయ రావు,IPS.,గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మర్రిపాడు మండల పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న 500 గుట్కా ప్యాకెట్లు(విలువ Rs.44,300/-)ను స్వాధీనం చేసుకుని, ముద్దాయిని అరెస్ట్ చేసిన మర్రిపాడు పోలీసు అధికారులు

Leave a Comment

Your email address will not be published.

You may also like