తుని పట్టణం రెడ్ కాన్వెంట్ వీధిలో నూతనంగా ఏర్పడిన శ్రీనివాస్ ఇండస్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్
తుని నియోజకవర్గం,తుని పట్టణం రెడ్ కాన్వెంట్ వీధిలో నూతనంగా ఏర్పడిన శ్రీనివాస్ ఇండస్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను ప్రారంభించిన రాష్ట్ర రహదారులు మరియు భవనముల శాఖామాత్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారు…
Source : Dadisetty Raja