Nara Lokesh : మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను

By

Nara Lokesh : మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను.సమున్నత వ్యక్తిత్వం,విషయపరిజ్ఞానం కలిగి,విలువలు పాటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రోశయ్య.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

Leave a Comment

Your email address will not be published.

You may also like