వృద్ధ దంపతుల కరెంట్ బిల్లు(28859/-) రూపాయలు, వాళ్ళు వాడుకునేది ఒక లైటు,ఒక ఫ్యాన్ మాత్రమే
గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం,,,,,, కృష్ణంపాలెం గ్రామంలో మన గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి మద్దిపాటి వెంకటరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఒక పాకలో నివసిస్తున్న వృద్ధ దంపతుల కరెంట్ బిల్లు(28859/-) రూపాయలు, వాళ్ళు వాడుకునేది ఒక లైటు,ఒక ఫ్యాన్ మాత్రమే,జగన్ రెడ్డి గారి దోపిడీ పాలనకు ఇదే సాక్ష్యం.
Source : శరత్ తెలుగుదేశం అభిమాని