Kurnool : నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని ఎస్సై విజయలక్ష్మీ గారు చేతులతో ఎత్తుకుని పోలీంగ్ కేంద్రం వద్దకు తీసుకుని వెళ్లి మానవత్వం చాటుకున్నారు

By

ఆదోని, ధనాపురంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ వద్దకు ఒక వృద్దురాలిని తన మనవడు బైక్ పై ఓటు వేయడానికి తీసుకొని రాగా, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని ఎస్సై విజయలక్ష్మీ గారు చేతులతో ఎత్తుకుని పోలీంగ్ కేంద్రం వద్దకు తీసుకుని వెళ్లి మానవత్వం చాటుకున్నారు

Leave a Comment

Your email address will not be published.

You may also like