విశాఖ పెందుర్తిలోని సత్తివానిపాలెం రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య.

విశాఖ పెందుర్తిలోని సత్తివానిపాలెం రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య. ప్రియురాలు హేమ మృతి, ప్రియుడు కుమార్ పరిస్థితి విషమం. హేమకు గతంలో వేరే వ్యక్తితో వివాహం జరిగినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు.

1 thought on “విశాఖ పెందుర్తిలోని సత్తివానిపాలెం రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *