కడప-కమలాపురం మార్గంలో ఉన్న పాపాగ్ని బ్రిడ్జికి పొంచి ఉన్న ముప్పు.

By

భారీ వర్షాలకు పోటెత్తిన వరదతో పాపాగ్ని నది ఉగ్రరూపం. కడప-కమలాపురం మార్గంలో ఉన్న పాపాగ్ని బ్రిడ్జికి పొంచి ఉన్న ముప్పు. ఏ క్షణంలో నైనా కుప్పకూలే ప్రమాదం…బ్రిడ్జి వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పోలీసు అధికారులకు సూచనలు చేస్తున్న కడప డిఎస్పి బి.వెంకటశివారెడ్డి. ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించి నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కడప డిఎస్పి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరిన జిల్లా పోలీసుశాఖ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వాహనదారులను అప్రమత్తం చేస్తూ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టిన పోలీస్ శాఖ 

Leave a Comment

Your email address will not be published.

You may also like