ఢిల్లీలో G20 పై జరిగిన అఖిలపక్ష సమావేశం లో పాల్గొన్న టిడిపి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమావేశంలో డిజిటల్ నాలెడ్జ్ అంశం పై మాట్లాడగా, చంద్రబాబు గారు సూచించిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని తన ప్రసంగం లో ప్రస్తావించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.
భారతదేశ భవిష్యత్ ప్రయాణం పై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసుకోవాలి అనీ, వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం లో భారత్ నంబర్ వన్ లేదా నంబర్ 2 దేశం గా అవతరిస్తుంది అనీ, యువ శక్తి మన దేశానికి ఉన్న బలం.. వారికి అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాల పాలసీల రూపకల్పన జరగాలి అనీ, దేశానికి ఉన్న మానవ వనరుల శక్తి ని, నాలెడ్జ్ ఎకానమీకి అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు వస్తాయి అనీ చంద్రబాబు నాయుడు గారు సూచించారు.

Source : TDP
Related News:
GVMC Zonal Commissioner VIII inspected CLAP, IEC & sanitation activities and conducted awareness pro...
అనపర్తి నియోజకవర్గ సచివాలయ కన్వీనర్ల నియామకాలు పూర్తి...
700 किसानों की शहादत के बाद अहंकार पर विजय हुई जो संस्कारी थे वे अपने किसानों के साथ खड़े थे
కాశీకి వెళ్లుతున్న తమిళ భక్తులకు విజయవాడ రైల్వే స్టేషన్లలో స్వాగతం పలికిన విజయవాడ బిజెపి కార్యకర్తలు...
AP : గడిచిన 8 నెలల్లో రాష్ట్రంలో 26 యూనిట్లలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం
Pooja Hegde Messy Ponytails are forever gonna be my go to Swimtime