దొంగతనాలు జరగకుండా పోరుమామిళ్ల పరిధిలోని స్కూళ్ళు,అపార్ట్మెంట్ లలో నివసించే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు

By

Kadapa News : దొంగతనాలు జరగకుండా పోరుమామిళ్ల పరిధిలోని స్కూళ్ళు,అపార్ట్మెంట్ లలో నివసించే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన మైదుకూరు డిఎస్పి విజయ్ కుమార్,సిఐ మోహన్ రెడ్డి,ఎస్ఐ హరిప్రసాద్,సిబ్బంది. తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తిరిగితే తక్షణమే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి. అపార్ట్మెంట్ లలో నివసించే వారు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

Leave a Comment

Your email address will not be published.

You may also like