ఒక అమ్మ తన పింఛను డబ్బు తీసుకొని ఇంటికి వెళ్తూ మార్గమధ్యలో డబ్బులు పోగొట్టుకోగ అ డబ్బును వెతికి…

బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఒక అమ్మ తన పింఛను డబ్బు తీసుకొని ఇంటికి వెళ్తూ మార్గమధ్యలో డబ్బులు పోగొట్టుకోగ అ డబ్బును వెతికి ఆ తల్లికి ఇచ్చిన బషీరాబాద్ హోం గార్డ్ అధికారి కృష్ణ .కృష్ణ గారికి పోలీస్ అధికారులు అభినందనలు తెలిపినారు.

Source : SP Vikarabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *