బుగ్గవంక ప్రవహించే కాజ్ వే ల వద్ద ప్రజలెవ్వరు అటువైపు వెళ్లకుండా పోలీసులతో పహారా, బ్యారికేడ్లు ఏర్పాటు.

By

బుగ్గవంక డ్యామ్ లో ఒక గేటు నుండి నీరు దిగువకు విడుదల చేయనున్న నేపథ్యంలో కడప నగరంలోని వన్ టౌన్,టూ టౌన్, తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని పరీవాహక ప్రాంతాలను సందర్శించిన కడప డిఎస్పి బి.వెంకట శివారెడ్డి. ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేసిన కడప డిఎస్పి బి.వెంకట శివారెడ్డి, వన్ టౌన్ సి.ఐ సత్యనారాయణ. బుగ్గవంక ప్రవహించే కాజ్ వే ల వద్ద ప్రజలెవ్వరు అటువైపు వెళ్లకుండా పోలీసులతో పహారా, బ్యారికేడ్లు ఏర్పాటు.

Leave a Comment

Your email address will not be published.

You may also like