కడప జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్,కొరియర్ సంస్థల కార్యాలయాలు,గోడౌన్ లలో పోలీసుల ముమ్మర తనిఖీలు.

By

కడప జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్,కొరియర్ సంస్థల కార్యాలయాలు,గోడౌన్ లలో పోలీసుల ముమ్మర తనిఖీలు. నిషేధిత వస్తువుల రవాణాపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన పోలీసు అధికారులు అక్రమ రవాణాకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు ..జిల్లా ఎస్పి అన్బురాజన్ ఐపిఎస్ హెచ్చరిక. జిల్లాలో ఎక్కడయినా అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు ఎవరికైనా తెలిస్తే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని జిల్లా ఎస్.పి సూచించారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పి అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారు తెలిపారు.

Leave a Comment

Your email address will not be published.

You may also like