ఓటమి భయంతో కుప్పంలో బాబు మార్క్ దగుల్బాజీ రాజకీయం

By

YSR Congress Party : ఓటమి భయంతో కుప్పంలో బాబు మార్క్ దగుల్బాజీ రాజకీయం – ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్ ను భగ్నం చేసి ఆందోళనలు చేయాలని టీడీపీ నేతలకు బాబు ఆదేశాలు. – ఓటర్లకు నేరుగా ప్రలోభాలు, ఆడియో కాన్ఫరెన్స్ పేరుతో ఓటర్లకు చంద్రబాబు ఫోన్. చాలా మందికి బాబు మాట్లాడిన ఆడియోలు పంపిస్తున్న టీడీపీ నేతలు.

Leave a Comment

Your email address will not be published.

You may also like