మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా క్లాస్ రూమ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడే చదువుకుంటున్న చిన్నారులను ఆత్మీయంగా పలకరించి,వారి బాగోగులను అడిగి తెలుసుకుని,వారి పఠనా సామర్ధ్యానికి తగినట్లు ప్రశ్నలు వేసి పిల్లలతో ఉత్సాహంగా గడిపిన ఎస్పీ శ్రీ విశాల్ గున్ని IPS.,
Source : Guntur Rural District Police