అష్ట దిగ్బంధంలో ఉన్న వరద ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇంకా కదిలి రాలేదు.

By

అష్ట దిగ్బంధంలో ఉన్న వరద ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇంకా కదిలి రాలేదు. పోయే ప్రాణాలు పోగా.. గూడు కోల్పోయిన కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఇటు చూస్తే వైసీపీ నేతలు ఎన్టీఆర్ కూతురికి తాము చేసిన అవమానానికి సిగ్గుపడాల్సింది పోయి సంబరాల్లో మునిగి తేలుతున్నారు,

కానీ ఎన్టీఆర్ తనయ నారా భువనేశ్వరి గారు మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. NTR Trust ద్వారా వరద బాధితులకు నిరంతర సాయం అందిస్తున్నారు. ఆకలి దప్పులు తీరుస్తున్నారు. ఎన్టీఆర్ నేర్పిన విలువలు అలాంటివి.

Source : Telugu Desam Party

Leave a Comment

Your email address will not be published.

You may also like