మానవత్వం చాటుకున్న పుల్లంపేట హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రాజు.

By

మానవత్వం చాటుకున్న పుల్లంపేట హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రాజు. మన్నూరు పరిధిలోని తాళ్ళపాక సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం గుర్తించిన HC సుధాకర్ రాజు. గుర్తించిన వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తానే కర్ర సాయంతో బురద నీటిలో మరొక స్థానిక వ్యక్తితో ఆస్పత్రికి తరలించారు. చెయ్యేరు నది ఉప్పొంగి ప్రవహించడంతో శుక్రవారం పలువురు గల్లంతు. మృతదేహాన్ని స్వయంగా తరలించిన హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రాజు ను జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ అభినందించారు.

Leave a Comment

Your email address will not be published.

You may also like