Rainfall will increase more in Kurnool, Kadapa, Anantapur districts.

By
రానున్న మూడు గంటల్లో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు-తూర్పు, కృష్ణా-తూర్పు మరియు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగనుంది. కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కూడ ఉండే అవకాశాలున్నాయి. కర్నూలు, కడప​, అనంతపురం జిల్లాల్లో వర్షాలు మరింత పెరుగుతాయి. విశాఖ​, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు ప్రారంభిస్తాయి.

Leave a Comment

Your email address will not be published.

You may also like