తుంగభద్ర డ్యాం నుండి దిగువకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో

By

తుంగభద్ర డ్యాం నుండి దిగువకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో సంబంధిత మండలాల తహసిల్దార్ లు, ఎంపీడీఓ లు,ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు గారు. హాజరైన డి ఆర్.వో పుల్లయ్య, డి పి వో ప్రభాకర్ రావు తదితరులు.

Leave a Comment

Your email address will not be published.

You may also like