విశాఖ మధురవాడ పనోరమా హిల్స్ సమీపంలో రోడ్డు ప్రమాదం

విశాఖ మధురవాడ పనోరమా హిల్స్ సమీపంలో రోడ్డు ప్రమాదం. గీతం కాలేజ్ విద్యార్థి అనంత పట్నాయక్ ( 19 ) మృతి. అతివేగంగా డ్రైవ్ చేస్తూ డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం. హెల్మెట్ లేకపోవడంతో తలకు బలమైన గాయంతో మృతి.

2 thoughts on “విశాఖ మధురవాడ పనోరమా హిల్స్ సమీపంలో రోడ్డు ప్రమాదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *