నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంత కాలంగా వరుసగా 6 ప్రాంతాలలో గుడిలోని హుండీలు చోరీ చేసిన దొంగలను అరెస్ట్…

By

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంత కాలంగా వరుసగా 6 ప్రాంతాలలో గుడిలోని హుండీలు చోరీ చేసిన దొంగలను అరెస్ట్ చేసి, ముద్దాయిల వద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని మరియు నగదు సీజ్ చేసి ముద్దాయిలను రిమాండ్ కి పంపడమైనది.

Leave a Comment

Your email address will not be published.

You may also like