తెలంగాణ రాష్ట్రంలోనే గోనె సంచుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం.

ధాన్యం సేకరణ, నిల్వల సమయంలో గోనె సంచుల కొరత తీరేలా… తెలంగాణ రాష్ట్రంలోనే గోనె సంచుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం. రూ.887 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటుకానున్న 3 జూట్‌ మిల్లులు. ఈ పరిశ్రమల ద్వారా 10,400 మందికి లభించనున్న ఉపాధి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *