సంబేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి,గుట్ట పల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు..ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు స్వాధీనం.

By

కడప జిల్లా: బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లా ఎస్పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ముమ్మరంగా వాహన తనిఖీలు.
సంబేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి,గుట్ట పల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు..ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు స్వాధీనం.
ముగ్గురు వ్యక్తుల నుండి మొత్తం రూ. 5,80,000 నగదు స్వాధీనం.. కేసు నమోదు.
వివరాలు వెల్లడించిన సంబేపల్లి ఎస్.ఐ మహమ్మద్ షరీఫ్.

Leave a Comment

Your email address will not be published.

You may also like