కడప జిల్లా, కాజీపేట మండలంలో 13 మంది సర్పంచులు మూకుమ్మడి రాజీనామా చేసారు.

By

ఎక్కడలేని అప్పులు చాలని వైసీపీ ప్రభుత్వం,ఏపీలోని గ్రామ పంచాయితీలకు కేంద్ర 14వ,15వ ఆర్థిక సంఘాల ద్వారా వచ్చిన నిధులను కూడా దారి మళ్లించేసుకుని పంచాయితీ అక్కౌంట్లలో చిల్లిగవ్వ లేకుండా ఊడ్చేసింది.దీంతో గత 8 నెలలుగా సర్పంచులు సొంత సొమ్ము ఖర్చుపెట్టి పంచాయితీలను నిర్వహిస్తున్నారు, వైకాపా సర్పంచులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి తమ పంచాయితీలలో ఎటువంటి అభివృద్ధి చేయడానికి అవకాశం లేక ఆవేదనతో… కడప జిల్లా, కాజీపేట మండలంలో 13 మంది సర్పంచులు మూకుమ్మడి రాజీనామా చేసారు. అంతేకాదు తమ బిల్లుల చెల్లింపు కోసం ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధమయ్యారు.

Source : TDP

Leave a Comment

Your email address will not be published.

You may also like