నెల్లూరు : వరద నీటిలో చిక్కుకున్న తండ్రి కొడుకులను కాపాడే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయిన SDRF కానిస్టేబుల్

SPS నెల్లూరు జిల్లా వరద నీటిలో చిక్కుకున్న తండ్రి కొడుకులను కాపాడే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయిన SDRF కానిస్టేబుల్ వరద బాధితులను రక్షించుటలో వీరోచిత పోరాటం చేస్తూ అమరులైన SDRF కానిస్టేబుల్ గారికి ఘన నివాళి-జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS.,గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *