విజయవాడ : సిగరెట్లు, గుట్కా , ఖైనీ , 4 కేజీల గంజాయిని మరియు ఐచర్ వాహనాన్ని స్వాధీనం

విజయవాడ పోలీస్ కమిషనరేట్ లోని పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల కల్పనా నగర్ వద్ద హైదరాబాద్ నుండి విజయవాడకు ఐచర్ వాహనంలో అక్రమంగా తరలించిన రూ 11,28,946/- విలువైన సిగరెట్లు, గుట్కా , ఖైనీ , 4 కేజీల గంజాయిని మరియు ఐచర్ వాహనాన్ని స్వాధీనం చేసుకొని ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *