అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని, ఆటో ని సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తాళ్ళరేవు SEB PS లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


తూర్పుగోదావరి జిల్లా SEB & పోలీసు బృందాలు తాళ్ళరేవు మం. పరిధిలోని గోవలంక గ్రామం రహదారిపై వెహికల్ చెకింగ్ చేస్తుండగా, బైక్ పై వెళ్తున్నఇద్దరు వ్యక్తులను అనుమానం వచ్చి విచారణ చేస్తుండగా వాళ్లకు చెందిన ఒక ఆటో పోలీసులను చూసి వెనుకకు త్రిప్పి వెళ్ళిపోవడం గమనించి, వెంబడించగా ఇంజరం బస్ స్టాండ్ వద్ద డ్రైవర్ ఆటోని వదిలేసి వెళ్ళిపోగా, ఆ ఆటోని తనిఖీ చేసి సుమారు Rs 90,000 విలువైన 862 బాటిల్ ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని, ఆటో ని సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తాళ్ళరేవు SEB PS లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వాధీనపరచుకున్న ప్రాపర్టీ వివరాలు:
1) Green stone whisky & king brandy (180ml)-715 Bottles
2) Officers Choice(180ml)-94 Bottles
3) King fisher tin beers(500ml)-48bottels
4) Royal stag (750ml)-5Bottels Total-862 Bottles (విలువ Rs.90,000)
5) ఒక అటో, బైక్
6)2 సెల్ ఫోన్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *