ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన. షేక్ జుబైర్ పార్టీ నుండి బహిష్కరణ.

By

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన. షేక్ జుబైర్ పార్టీ నుండి బహిష్కరణ. చేసిన పార్టీ రాష్ట్ర కార్యవర్గం జుబైర్ పనులకు ముస్లిం లీగ్ పార్టీ కు ఏ విధమైనటువంటి సంబంధం లేదని సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియజేయడమైనది. అలీషేర్ అధ్యక్షులు కడప జిల్లా ముస్లిం లీగ్ పార్టీ

Source : Alishare IUML Kadapa

Leave a Comment

Your email address will not be published.

You may also like