ఆగిన ఇథనాల్ ఉత్పత్తి – మరి అల్కోహల్ తయారీ ఎలా ?

ఆల్కహాల్ తయారీలో ఇథనాల్ అనబడే ఇథైల్ ఆల్కహాల్ చాలా ముఖ్యమైనది. కానీ ఇటీవల మొలాసిస్ కొరత కారణంగా ఇథనాల్ ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రస్తుతం 3% నిల్వలు మాత్రమే ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ రెడ్డి బినామీ పేర్లతో నడిపిస్తున్న చీప్ లిక్కర్ కంపెనీల మాటేంటి? ఇథనాల్ కొరతతో మద్యం తయారీకి బ్రేక్ పడకూడదన్న ఆలోచనతోనే జగన్ రెడ్డి భారీ స్థాయిలో రాష్ట్రంలోకి హెరాయిన్ దిగుమతిని ప్రోత్సహిస్తున్నారని అనుకుంటున్నారు జనం

సోర్స్ : టి‌డి‌పి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *