ఎస్పీ గారు ఈస్ట్ సబ్ డివిజన్ లోని లాలాపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలించారు.

Guntur : ఎస్పీ గారు ఈస్ట్ సబ్ డివిజన్ లోని లాలాపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషను పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులు మరియు సిబ్బంది విధులపై పలు సూచనలు చేసినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *